📄 ePaper
Thursday, March 26, 2026
📄 ePaper
Homeతెలంగాణనల్లగొండ జిల్లా చిట్యాల నేషనల్ హైవేపై కత్తిపోటు కలకలం

నల్లగొండ జిల్లా చిట్యాల నేషనల్ హైవేపై కత్తిపోటు కలకలం

📰 Generate e-Paper Clip

నల్గొండ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న డ్రైవర్ ఇమ్రాన్..

నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని యూపీ బీహార్ కు చెందిన వ్యక్తి…

చిట్యాల సమీపంలో డ్రైవర్‌పై ఆకస్మిక కత్తితో దాడి…

*నల్లగొండ జిల్లా చిట్యాల నేషనల్ హైవేపై కత్తిపోటు కలకలం*

నల్గొండ నుంచి హైదరాబాద్‌కు కారులో వెళ్తున్న డ్రైవర్ ఇమ్రాన్..

నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన గుర్తు తెలియని యూపీ బీహార్ కు చెందిన వ్యక్తి…

చిట్యాల సమీపంలో డ్రైవర్‌పై ఆకస్మిక కత్తితో దాడి…

డ్రైవర్ దగ్గర మొబైల్ లాక్కునే ప్రయత్నం – డ్రైవర్ డిఫెన్స్…

కత్తివేటుతో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, పరిస్థితి విషమం…

స్థానికుల సమాచారంతో 108 ద్వారా నల్లగొండ ఆసుపత్రికి తరలింపు…

కేసు నమోదు చేసిన చిట్యాల పోలీసులు దుండగుడి కోసం గాలింపు…

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular