మన సమగ్ర ప్రజావాణి వనపర్తి జిల్లా :
*ఘనంగా బ్లాసమ్స్ ప్లే స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రిన్సిపల్ అనురాధ*
వనపర్తి జంగిడి పురం లోని ఉన్న బ్లాసమ్స్ ప్లే వైస్కూల్లో శుక్రవారం రోజు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని స్కూల్ యజమాని ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులకు ఫుడ్డును వెస్ట్ చేయకూడదని వృధాగా పాడవకుండా ఆహారంపై భద్రత అవసరం ఉన్నంత మేరకు వాడుకోవాలనే అవగాహన పెరగడానికి విద్యార్థులలో యాక్టివ్ లెవెల్స్ మెరుగు పడడానికి నిర్వహించామన్నారు ఈ ఫెస్టివల్ కు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు




