📄 ePaper
Friday, June 5, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyకాంగ్రెస్ చేతి అస్త్రాలు పురుషోత్తం.. జితేందర్.  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. ...

కాంగ్రెస్ చేతి అస్త్రాలు పురుషోత్తం.. జితేందర్.  షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ చేతి అస్త్రాలు పురుషోత్తం.. జితేందర్.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు..

క్యాంపు కార్యాలయంలో స్వీట్లు తినిపించిన ఎమ్మెల యువ నాయకులు జితేందర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ చేతి అస్త్రాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఒకే రోజున జరుగుతున్న కొందరుకు మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డిల జన్మదిన వేడుకలను పురస్కరించుకొని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వారిని సత్కరించి స్వీట్లు తినిపించారు. పార్టీని నిలబెట్టేందుకు వారు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. మున్సిపాలిటీ చైర్మన్ అగునూరు *బస్వం* , గిరిజన ఆదివాసి కోఆర్డినేటర్ రఘు, మండల పార్టీ అధ్యక్షులు నలమోని శ్రీధర్, చంద్రశేఖర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular