📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
HomeతెలంగాణRajanna Sircillaకష్ట కాలంలో గౌడ సోదరుడికి అండగా నిలిచినా మోకుదెబ్బా సంఘం

కష్ట కాలంలో గౌడ సోదరుడికి అండగా నిలిచినా మోకుదెబ్బా సంఘం

📰 Generate e-Paper Clip

కష్ట కాలంలో గౌడ సోదరుడికి అండగా నిలిచినా మోకుదెబ్బా సంఘం

••• 5000 /-రూపాయల ఆర్థిక సహాయం అందజేత.


రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి

నిన్న చీకోడ్ గ్రామానికి చెందిన గున్నాల కృష్ణ గౌడ్  తాటి చెట్టు పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో గాయపడిన విషయం తెలుసుకున్న ముస్తాబాద్ మండల మోకు దెబ్బ అధ్యక్షులు జవ్వాజి సురేష్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు లచ్చుల శ్రీనివాస్  బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గున్నాల కృష్ణ గౌడ్, సురేష్ గౌడ్ మాట్లాడుతూ….త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గౌడ సోదరులకు మోకు దెబ్బ సంఘం అండగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బైరగోని రాజు గౌడ్, గున్నాల శ్రీను గౌడ్, పరశురాములు గౌడ్, నాగరాజ్ గౌడ్, శేఖర్ గౌడ్, నారాయణ గౌడ్, యాద గౌడ్, ఏళ్ల గౌడ్, వెంకట్ గౌడ్, బాలరాజు గౌడ్, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular