కడపజిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి25)కలెక్టర్& మెజిస్ట్రేట్ గారు జిల్లా అధికారులుగా CC రూల్స్ ప్రకారం అమలు అవుతున్నాయా అనే విషయం మీకు తెలుస్తుందా కడప జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య సొంత జిల్లా వారే జిల్లా అధికారులు గా ప్రభుత్వ ప్రజాధనాన్ని దోచుకుంటారంటే చూస్తూ ఉండిపోవడం తప్ప చర్యలు ఉండవన్నారు గవర్నమెంట్ CC రూల్స్ అమలులో ఉన్నాయా లేవా పోస్టింగ్‌లు మరియు బదిలీలు (రూల్ 38) క్యాన్సర్, గుండె ఆపరేషన్, న్యూరో సర్జరీ, ఎముక T.B కోసం స్వీయ లేదా జీవిత భాగస్వామికి వైద్య కారణాలపై బదిలీ కోసం అభ్యర్థనలు. కిడ్నీ మార్పిడి చికిత్స, అటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు చికిత్స కోసం ఎంపిక ప్రాతిపదికన పరిగణించాలి మరియు కోర్సుగా అంగీకరించకూడదు. ఇది ఫోకల్ పోస్ట్‌ల కోసం ఉండకూడదు (GO.Ms.236, GAD (Ser.A) dt.27-5-96). వెంకట సుబ్బయ్య గారికి ఏమైనా జబ్బులు ఉన్నాయా అనేది సందేహం వస్తుంది మొదటి స్థాయి గెజిటెడ్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన వారు తప్ప. వారి స్థానిక జిల్లాలకు పోస్ట్ చేయడానికి అనుమతించబడవచ్చు కానీ వారి స్థానిక మండల్ డివిజన్‌తో కూడిన స్థానిక అధికార పరిధికి కాదు (G.O. Ms. No. 418 G.A. (Ser.A) Dt. 24.6.1991).
Homeఆంధ్రప్రదేశ్కడప జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య ప్రభుత్వ ప్రజాధనాన్ని దోచుకుంటారంటే చూస్తూ ఉండిపోవడం తప్ప...
కడప జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య ప్రభుత్వ ప్రజాధనాన్ని దోచుకుంటారంటే చూస్తూ ఉండిపోవడం తప్ప చర్యలు ఉండవ??
0
14
Previous article
- Advertisment -



