ప్రజావాణిన్యూస్(మార్చి22)వై.ఎస్.ఆర్ కడప జిల్లా.ఖాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8 మంది స్మగ్లర్ల అరెస్టు.17ఎర్ర చందనం దుంగలు,3 వాహనాలు స్వాధీనం చేసుకున్న ఖాజీపేట పోలీసులు.జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మైదుకూరు డి.ఎస్పీ రాజేంద్రప్రసాద్,ఖాజీపేట సి.ఐ వంశీధర్.స్మగ్లర్ల ను అరెస్టు చేసి ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకోవడం లో కృషి చేసిన ఖాజీపేట సి.ఐ వంశీధర్ ఆధ్వర్యంలోని బృందాన్ని అభినందించిన మైదుకూరు డి.ఎస్పీ రాజేంద్రప్రసాద్ గారు
ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 8 మంది స్మగ్లర్ల అరెస్టు.ఖాజీపేట పోలీసులు
0
14
- Advertisment -



