📄 ePaper
Wednesday, April 1, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న , చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి

ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న , చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ళ ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్1)ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న DCCB చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి.ఎన్.టి.ఆర్ బరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో,పోరుమామిళ్ళ మండలం,పోరుమామిళ్ళ పంచాయతీ 5 వ వార్డు ఉద్దికట్ట నందు సచివాలయ సిబ్బందితో కలిసి నిర్వహించే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు,ఈ కార్యక్రమం లో ఓబుళాపురం రాజశేఖర్,నియోజకవర్గ యువనాయకులు చెరుకూరి రవికుమార్,మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెంద్రాయుడు,మాజీ రంగసముద్రం సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్యా,చిన్న వెంకటసుబ్బయ్య,చంద్రగిరి ప్రహ్లాద రెడ్డి,కల్లూరు దుగ్గిరెడ్డి,రహమతుల్లా మొగల్,అరవ శ్రీనివాసరెడ్డి, బిజి వేముల చంద్ర,మాచుపల్లి కృష్ణారెడ్డి,మధుసూదన్ రెడ్డి రమేష్ రెడ్డి,రాళ్లపల్లి గిరి,గాజులపల్లి రవి,కోడూరు లక్ష్మీనారాయణ,రామయ్య,నరసయ్య వెంకటసుబ్బయ్య,ప్రసాదు,గులాం గౌస్,పీరా,కమల్ భాష,చాంద్ బాషా,మొగల్ జిలాని,మొగల్ పెద్ద రసూల్,spషరీఫ్, సుబ్బారాయుడు యాదవ్,తుపాకుల ప్రసాద్,గురుప్రసాద్ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి,మహేష్,ఉప్పత్తి సుబ్బారెడ్డి,అన్డుడురు వెంకతసుబ్బారెడ్డి,కోటపాటి పెంచాలయ్యా,దేవినేని వెంకతసుబ్బారెడ్డి,క్రిష్ణ,షేక్ రఫీ, నాయబ్,రఫీ,అన్నపురెడ్డి వెంకటసుబ్బయ్య,ఆఫీజ్,గాజుల వెంకటసుబ్బయ్య,బాలచంద్ర,పుల్లయ్య,నగిరి రమణయ్య,రాజేష్,సాయికుమార్,సుధాకర్,వలి,ధర్మవరపు సుబ్బయ్య,గోవిందాయపల్లి బాలు,చెన్నకేశవ నాయుడు,అనిల్,గోపాల్,సందీప్ పగిడి,కోనేటి కేశవ,ప్రభు,మొగల్ జిలాని,బొజ్జ చిన్నబాబు,చిన్నప్ప,కలవకూరి సురేంద్ర,పెద్దఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular