📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆవుల వారి కళ్యాణ వేడుకల్లో పొన్నపు రెడ్డి తో కలిసి పాల్గొన్న రెడ్యo.

ఆవుల వారి కళ్యాణ వేడుకల్లో పొన్నపు రెడ్డి తో కలిసి పాల్గొన్న రెడ్యo.

📰 Generate e-Paper Clip

.ప్రజావాణి న్యూస్:(7 మార్చి) :దువ్వూరు మండలం లోని మూడిండ్లపల్లె గ్రామానికి చెందిన శ్రీమతి ఆవుల సాలమ్మ, ఏ.వి సుబ్బారెడ్డి (ఎల్.ఐ.సి) ల కనిష్ట పుత్రిక చి|| ల|| సౌ||సుస్మిత, చి||వినయ్ కుమార్ రెడ్డి లా కళ్యాణం ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ప్యాలెస్ లో జరిగింది.పై కళ్యాణ వేడుకల్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి ఎంఎల్ సి పొన్నపు రెడ్డి తో కలిసి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎస్.ఎస్.ఈసి సభ్యుడు పొన్నపు రెడ్డి గిరిధర్ రెడ్డి, రాయలసీమ రీజినల్ ఫైర్ ఆఫీసర్ మంచాల రాoభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ దువ్వూరు మండల అధ్యక్షుడు ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి లు పాల్గొని నూతన వధూవరులు కలకాలం చూడముచ్చటైన జంటగా ఉండాలని అక్షింతలు చల్లి దీవించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular