ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1) పామూరు మండల పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి, మండల పార్టీ సీనియర్ నాయకులు గట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కి ఆయన చేసిన సేవలను, కృషిని కొనియాడారు.అనంతరం కేక్ కటింగ్ చేసి ఆప్యాయంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.తరువాత దుశ్శాలువ,గజ పూలమాల తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఫోన్ ద్వారా,సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.ఈ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీపీ గంగసాని లక్ష్మీ ,జడ్పీటీసీ చప్పిడి సుబ్బయ్య, అంబటి కొండారెడ్డి,షేక్ చాంద్ బాష, షేక్ నాయబ్ రసూల్, జొన్నలగడ్డ గోవిందయ్య,శ్రీరామ శ్రీనివాసులు,ఇర్రి కృష్ణారెడ్డి,పిరికిటి వెంకట నారాయణ,ముడిమాల అనంతరెడ్డి,కోటపాటి మాలకొండయ్య,కోటపాటి రవి,సూరిపోగు మాల్యాద్రి,పందిటి లక్ష్మీ,ఉడుముల మధుసూదన్ రెడ్డి,షేక్ కాలేషా,పాలేటి ప్రేమ్ కుమార్,షేక్ ఖాజావలి,షేక్ రసూల్,పఠాన్ రసూల్ ఖాన్,రుసుం నాయబ్ రసూల్,అద్దంకి బాబు,బత్తుల మస్తాన్ రెడ్డి,చల్లా నారాయణ,చీదనబోయిన గిరిబాబు,నాగి రసూల్,మోరబోయిన ఉపేంద్ర,నల్లగంగుల నాగార్జున,బూసరాజు హరీష్,దూపాటి జగన్,రావుల కొండలరావు,రాచకొండ మధు,షేక్ ఖాసీం పీర,రావుల మధు,యలగపూడి వెంకట్ రావు,యలగపూడి తరుణ్ మరియు సోషల్ మీడియా విభాగం సభ్యులు మర్రి రాజు,రాచకొండ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా గట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
0
5
- Advertisment -


