📄 ePaper
Tuesday, May 12, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddy- అక్రమంగా పట్ట పగలు  ఇసుక మాఫియ- చందనవల్లి గ్రామం నుండి దామరపల్లి లింగారెడ్డిగూడెం వరకు...

– అక్రమంగా పట్ట పగలు  ఇసుక మాఫియ

– చందనవల్లి గ్రామం నుండి దామరపల్లి లింగారెడ్డిగూడెం వరకు తరలిస్తున్నారు
– ఒక్క ఇసుక ట్రాక్టర్ 5,000 నుండి 5500 వరకు బేరాల

📰 Generate e-Paper Clip

  • అక్రమంగా పట్ట పగలు ఇసుక మాఫియ
  • చందనవల్లి గ్రామం నుండి దామరపల్లి లింగారెడ్డిగూడెం వరకు తరలిస్తున్నారు
  • ఒక్క ఇసుక ట్రాక్టర్ 5,000 నుండి 5500 వరకు బేరాల

షాబాద్,//మార్చి16
( ప్రజావాణి)

షాబాద్ మండల పరిధిలోని చందన్ వెళ్ళి గ్రామంలో విచ్చల విడిగా ఇసుక మాఫియా జరుగుతుంది. గత వారం రోజుల క్రితం షాబాద్ ఎంఆర్ఓ షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ ,తాళ్ళపల్లి,నాగర్ గూడ సరిహద్దులోని డంప్ లను సీజ్ చేసిన ఇసుక మాఫియా మాత్రం తగ్గడం లేదు


.ఈ అక్రమదారులు
డప్పటి శ్రీనివాస్, బోనాల ప్రభాకర్,గడిల కుమార్, శివ, మొదలైన వారు ట్రాక్టర్ తో ఇసుక తరలింపు చేస్తున్నారు.ఇదేమని ప్రశ్నిస్తే మాకు , హైతాబాద్ గ్రామ తెలుసు అంటూ దిగుతున్నారు. మరి ఎప్పటికైనా గ్రామస్తులు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular