📄 ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అందంగా ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్ళిన పిల్లలు..

అందంగా ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్ళిన పిల్లలు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్ మర్కుక్ , జూన్ 15, ప్రజావాణి

మర్కుక్ మండల్ లో ఆనందంగా బడికి వెళ్లిన స్కూల్ పిల్లలు మార్కుక్ మండల్ విలేజ్ లో మండల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు పిల్లలు ఆనందంగా ఆడుతూ పాడుతూ స్కూల్ కి వెళ్లారు, కొంతమంది తల్లిదండ్రులు సోమవారం అమావాస్య మంచి రోజు కాదు పంపించాలా వద్దా అన్న అనుమానం ఉండే, కానీ అందరూ అందరి పిల్లలు బాగానే వచ్చారు. తెలంగాణ మోడల్ స్కూల్ లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, ఆఫ్ట,ర్నూన్ లంచ్, అన్ని అందిస్తున్నామని స్కూల్ యాజమాన్యం తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular