📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి వ్యతిరేకంగా పోరాడుదాం,డివైఎఫ్ఐ

భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి వ్యతిరేకంగా పోరాడుదాం,డివైఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(మార్చి23)బద్వేల్అమరవీరులస్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి మాఫియాను అరికడదాం డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఆదిల్,అమరవీరుల స్వతంత్ర సమరయోధులు స్ఫూర్తితో డ్రగ్స్ గంజాయి మాఫియా నిర్మూలనకై పోరాడదామని డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్,ఎస్ కే ఆదిల్,తెలిపారు భగత్ సింగ్రా,జ్ గురు, సుగుదేవ్,వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు,ఈ సందర్భంగా ఎస్కే మస్తాన్ షరీఫ్,ఆదిల్,మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్,రాజు గురు,సుగుదేవులను,నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు,నేడు సమాజమును పట్టిపీడిస్తున్న గంజాయి డ్రగ్స్ ఉంటే మత్తు పదార్థాల మత్తులో యువత భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు డ్రగ్స్,గంజాయి, మాఫియా,తమ వ్యాపార లాభాల కోసం చిన్న పిల్లలు చదివే పాఠశాలను కూడా విస్తరింపజేశారు అన్నారు నేటి ప్రస్తుత సమాజంలో మత్తు పదార్థాలు నిర్మూలన అవసరం అన్నారు డ్రగ్స్  పంతం గా ముందుకు సాగుదామని భవిష్యత్తులో అమరవీరుల త్యాగస్పూర్తితో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం డ్రగ్స్,గంజాయి నిర్మూలన కోసం మెరుగైన సమాజం కోసం ముందుకు సాగుతామని ఈ పోరాటంలో యువత కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రూరల్ అధ్యక్షులు ముడుమాల ఓబుల్ రెడ్డి బద్వేల్ ఉపాధ్యక్షులు సుధాకర్ సహాయ కార్యదర్శి నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular