📄 ePaper
Saturday, March 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetసిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

సిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం.

📰 Generate e-Paper Clip

సిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం..

-ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి 22, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామంలో సిద్ది ఐ కేర్  ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. గ్రామస్తులతో పాటు చుట్టూ ప్రక్క గ్రామాల ఉచిత వైద్య శిబిరానికి వైద్య పరీక్షలు చేయించున్నారు.అనంతరం వడ్లూర్ గ్రామ మాజీ సర్పంచ్ బాణాల నర్సింహారెడ్డి కుమార్తె డాక్టర్ జ్యోతి ఉచిత వైద్యంతో పాటు మందులు పంపిణి చేశామని, అవసరం ఉన్న వారికి కుడా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తన్నీరు శరత్ రావు ,మాజీ సర్పంచ్ బాణాల నర్సింహారెడ్డి, సర్పంచ్ పులి రమేష్,చెన్నడి సుధాకర్ రెడ్డి ,అన్నడి ఆనంతరెడ్డి, కసాని నర్సయ్య, రాసూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular