📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగింది

మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగింది

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్: (మార్చి 08) విజయవాడ మాచవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిధి గా విచ్చేసిన ఎస్. ఆర్. ఆర్. మరియు సి.వి.ఆర్  గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి  డాక్టర్. కె. భాగ్యలక్ష్మి  మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్త్రీ యొక్క గొప్పతనాన్ని వారు త్యాగ సేవ నేర్పిని కొనియాడుతూ సందేహం ఇచ్చారు సమాజం మరియి కుటుంబం లో ఉమెన్ పాత్ర గురించి మాట్లాడి నారు. అలాగే డ్రగ్స్ కి వ్యతిరేకంగా జిల్లా అంతట స్కూల్స్ కాలేజెస్ లో అవేర్నెస్ క్రియేట్ చేయటానికి పోలీస్ డిపార్ట్మెంట్ చే ఏర్పాటు చేసిన కమిటీ సభ్యురాలు కానిస్టేబుల్ శ్రీమతి బి . భాగ్యలక్ష్మి కి ఘనంగా సన్మానం ఏర్పాటు చేయిట జరిగినది. తదుపరి ఉమెన్ వాకర్స్ సభ్యులు చే సాంసృతిక కార్యక్రమాలు ఎంతో ఉత్చాహం గా జరిగినయి.ఈ కార్యక్రమం లో వాకర్స్ ప్రెసిడెంట్ శ్రీ పి. సుబ్బారావు ఉమెన్స్ ప్రెసిడెంట్ శ్రీమతి ఆర్. కృష్ణ వేణి కమిటీ సభ్యులు శ్రీమతి సుధ, శ్రీమతి రమాదేవి మరియు శ్రీమతి మోహన పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.