📄 ePaper
Sunday, March 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ పంపిణీ

విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ పంపిణీ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మార్చి 07)కలసపాడు అంతర్భాతీయ మహిళా దినోత్సవం (మార్చి, 08, 2026) సందర్భంగా కలసపాడు SK విద్యా సంస్థలద్వారా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంసిద్ధంగావున్న. కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కలసపాడు మండల కేంద్రంలోని బాలికల, బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలదిన మరియు కస్తూర్భా ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు SK విద్యా సంస్థల చైర్మన్ అప్రోజో షేక్ ప్రాయోజకత్వంలో, సి.ఎ. షేక్ హెచ్ క్ హెచ్ ఎం. ఖాద్రీ, కళాశాల ప్రిన్సిపాత వి.శ్రీని -వాసులు, ఏ.ఓ పి. పి. వెంకటరెడ్డి, కె. జయరామిరెడ్డి, పి.రవి -ప్రతాపరెడ్డి రైటింగ్ ప్యాడ్స్ అందించారు. ఈ సందర్బంలు E. రామాపురం ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు మెర్సీ మెర్సిమాలిని మాలిని కలసపాడులోని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుద్ర మూర్తి, యాదవ్, బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణయ్య, కస్తూర్భా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రెడ్డి జ్యోతి మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గోన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular