📄 ePaper
Wednesday, June 10, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి

📰 Generate e-Paper Clip

కడప జిల్లా  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యాలయమం లో శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి. విజయవాడ to బెంగళూరు కు (వయా)నంద్యాల,ప్రొద్దుటూరు, గుత్తి,అనంతపురం మీదుగా కొత్త రైలును నడపా లని వినతి పత్రం అందజేశారు, సిఎం గారు సానుకూలంగా స్పందించారు.
ప్రస్తుతము మచిలీపట్నం ధర్మవరం రైళును బెంగుళూరు కి పొడిగించ కుండా కొత్త రైలుని వెయ్యాలని అడిగినారు. పొడిగిస్తే సీట్లు దొరకవని అన్నారు. ఈకొత్త రైలు వల్ల కడప బెంగుళూరు కొత్త రైల్వే ట్రాక్ లేక పోయినా ప్రస్తుతము నంద్యాల నుండి ప్రొద్దుటూరు,తాడిపత్రి, గుత్తి, అనంతపూర్,ధర్మవరం ట్రాకు మీదుగా బెంగులూరికి రైలును వెంటనే నడుపవచ్చారు.దీనివల్ల కడప,నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంతపూర్ జిల్లాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు
త్వరలో త్వరలో కొత్త రైలు రానుందని తెలిపారు. చేసినారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular