ప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
జమ్మికుంట నవంబర్ 14 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతి నగర్ లో సీనియర్ పాత్రికేయులు కొలకాని రాజేందర్ తల్లి ప్రథమ వర్ధంతి కార్యక్రమంకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొలుగురి సురేష్,మంద రాజేష్,మార్కెట్ డైరెక్టర్ గడ్డం దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు

