సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని గౌడవల్లి లో టీం బ్రదర్స్ నీరజ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్ల పోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల ఫోరం మాజీ అధికార ప్రతినిధి మాజీ సర్పంచ్ *గరిసెల సురేందర్* *ముదిరాజ్ గారు* జిల్లా కాంగ్రెస్ పార్టీ *ఓబీసీ విభాగం* *అధ్యక్షుడు రవి ముదిరాజ్ గారితో* కలిసి హాజరై ప్రారంభించారు. అనంతరం సురేందర్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ యాదవ సోదరులు ఇలాంటి సదర్ ఉత్సవాలు జరుపుకోవడం *ఐక్యతకు నిదర్శనం* అని అన్నారు. మాజీ ఉపసర్పంచ్ అప్పల పెంటమ్మ యాదవ్, మల్లిగా హరీష్, టీం నీరజ్ యాదవ్, సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
సదరు ఉత్సవాలు జరపడం ఐక్యతకు నిదర్శనం గరిసెల సురేందర్ ముదిరాజ్
RELATED ARTICLES

