కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి – లక్ష్మీ రెడ్డి దంపతుల ప్రథమ పుత్రిక డాక్టర్ ఇందు రెడ్డి, రిత్విక్ రెడ్డిల వివాహ మహోత్సవం ఈ నెల 26న, గురువారం దేశరాజ్ పల్లిలోని వసుధ కన్వెన్షన్‌లో జరగనుంది. ఈ శుభకార్యానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ గోపాల్ రెడ్డి దంపతులు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన గోపాల్ రెడ్డి దంపతులు
0
12


