📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదిల్సుఖ్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్స్ యజమానుల కీలక సమావేశం

దిల్సుఖ్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్స్ యజమానుల కీలక సమావేశం

📰 Generate e-Paper Clip

దిల్సుఖ్‌నగర్‌లో ప్రైవేట్ హాస్టల్స్ యజమానుల కీలక సమావేశం పెరిగిన బియ్యం ధరలు, అద్దెలు, నీరు–విద్యుత్ ఖర్చులతో నిర్వహణ భారం.. కనీస ఫీజులపై నిర్ణయం ఎల్బీ నగర్ | 25-10-2026 | మన ప్రజావాణి దిల్సుఖ్‌నగర్, చైతన్యపురి, గడ్డిఅన్నారం ప్రాంతాల ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు దిల్సుఖ్‌నగర్‌లోని రమాదేవి హాస్టల్స్‌లో సమావేశమయ్యారు. బియ్యం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో పాటు భవనాల అద్దెలు, నీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై చర్చించారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు సరిపోవడం లేదని యజమానులు తెలిపారు. ఈ నేపథ్యంలో హాస్టల్స్ నిర్వహణకు అవసరమైన కనీస ఫీజులను నిర్ణయించినట్లు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.