📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialరాజారాంపల్లిలో పందుల దాడిలో వృద్ధురాలు మృతి?

రాజారాంపల్లిలో పందుల దాడిలో వృద్ధురాలు మృతి?

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెరుగు లచ్చవ్వ అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వృద్ధాప్య సమస్యల వల్ల కదలలేని స్థితిలో ఉన్న లచ్చవ్వపై పందులు దాడి చేయడంతోనే ఆమె మరణించి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.