📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriటౌన్ ప్లానింగ్ కార్యాలయంలో పూజా కార్యక్రమం

టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో పూజా కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

ఘట్కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సిబ్బంది భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీధర్, టీపీబీఓ సందీప్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు చైన్‌మెన్లు, ఆపరేటర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యాలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.