📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaకోతులనడుమ గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

కోతులనడుమ గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

📰 Generate e-Paper Clip

కోతులనడుమ గ్రామ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

ఎల్కతుర్తి, ప్రజావాణి న్యూస్:-

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలని,కోతులనడుమ గ్రామంలో ప్రతి కుటుంబంలో ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని నరేష్ చారి ఆకాంక్షించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ విజయం,శాంతి,సమృద్ధి కలగాలని కోరుకున్నారు.
ధర్మం,న్యాయం,సత్యం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే సందేశాన్ని విజయదశమి పండుగ అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఐక్యత,సోదరభావం మరింత బలపడాలని,సమాజంలో సుఖశాంతులు నెలకొనాలని ఆకాంక్షించారు.
పండుగను ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నరేష్ చారి కోరారు.కోతులనడుమ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఈ విజయదశమి సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.