చత్రపతి శివాజీ మహారాజ్ నూతన కమిటీ
అక్టోబర్ 19.ప్రజావాణి న్యూస్ /సంగెం
సంగెం మండల కేంద్రంలో సంగెం గ్రామానికి చెందినటువంటి యువకులందరూ కలిసి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణం కోసం కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఆదర్శవంతమైన పరిపాలన హిందూ సామ్రాజ్యాధిపతిగా వెలిగినటువంటి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని సంగెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో.చత్రపతి విగ్రహ నిర్మాణ కమిటీ ని గ్రామ గ్రామ సర్పంచ్ పేర్ల లలితరమేష్, ఉప సర్పంచ్ ఆగపాటి రాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహా కమిటీ అధ్యక్షులు ఆగపాటి రామకృష్ణ,ఉపాధ్యక్షులు తాడికొండ భరత్, మెట్టుపల్లి అనిల్, ప్రధాన కార్యదర్శి పేరాల పృథ్విరాజ్,సహాయ కార్యదర్శులు రావుల వరుణ్ , రొట్టె రాకేష్,కోశాధికారి పులి రాజశేఖర్,సహాయ కోశాధికారులు మునుకుంట్ల రాము, నాలం శేఖర్ ,మునుకుంట్ల రవి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్, రమేష్,రాజశేఖర్, నాగరాజు,వేణు, అనిరుద్,కిరణ్,మెట్టిపల్లి అనిల్,కోతి కార్తీక్,నంగునూరు శివ, గుండేడి ప్రశాంత్,రాయపురం అనిల్,మీడియా కన్వీనర్లు మండకృష్ణ,కోడూరి రాహుల్, రాకేష్,వికాస్,పవన్ సాయి,కార్య నిర్వహణ కన్వీనర్ మునుకుంట్ల మధుకర్,మాజీ సర్పంచ్ కందగట్ల నరహరి,వార్డు సభ్యులు మల్లికార్జున్,సందీప్, సాగర్, కృష్ణ,ఆలయ కమిటీ చైర్మన్ కోటేశ్వర్, సొసైటీ డైరెక్టర్ నలదిగల రవి, మునుగుంట్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు.

