📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి

చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి

📰 Generate e-Paper Clip

*చిట్కుల్ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీతా రెడ్డి*

పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ఆలయ ప్రధాన పూజారి

చిలిపిచెడ్, అక్టోబర్ 18 మన ప్రజావాణి నియోజక వర్గం ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామ శివారులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అనిల్, దుర్గారెడ్డి, ధర్మారెడ్డి, ఎండి షాపియోద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి, ముకుందరెడ్డి, రాజిరెడ్డి, కిషన్ రెడ్డి, సుధాకర్, శంకరయ్య, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.