📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetమఠంపల్లి మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.27.50 కోట్ల నిధులు మంజూరు

మఠంపల్లి మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.27.50 కోట్ల నిధులు మంజూరు

📰 Generate e-Paper Clip

*మఠంపల్లి మండలంలో రహదారుల అభివృద్ధికి రూ.27.50 కోట్ల నిధులు మంజూరు*

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామీణ రహదారులకు మహర్దశ*

*మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్‌కు సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్ కృతజ్ఞతలు*


మఠంపల్లి మండలంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. మండలంలోని పలు గ్రామాలను కలిపే రహదారుల నిర్మాణం, బీటీ రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం రూ.27.50 కోట్ల నిధులు మంజూరు కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ నిధుల మంజూరుకు సహకరించిన *రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజు నాయక్‌కు చెన్నాయి పాలెం సర్పంచ్ భూక్యా రవీందర్ నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.*
మంజూరైన రహదారుల వివరాలు
హనుమంతులగూడెం నుంచి చెన్నాయి పాలెం వరకు: 4 కిలోమీటర్లు – రూ.5.20 కోట్లు.
యాతవాకిళ్ల నుంచి అల్లీపురం వరకు: 5 కిలోమీటర్లు – రూ.5.20 కోట్లు.
మంచ్యాతండా నుంచి దుబ్బలగట్టు వరకు: 2 కిలోమీటర్లు – రూ.2.10 కోట్లు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.