📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅమెరికాలో ఘనంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

అమెరికాలో ఘనంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

అమెరికాలో ఘనంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19(ప్రజావాణి): అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రాలీ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) రాలీ చాప్టర్ ఆధ్వర్యంలో అక్టోబర్ 18న నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్ అండ్ చైర్మన్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను అమెరికాలోనూ ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేయడం అభినందనీయమని తెలిపారు.

ఈ వేడుకల్లో తెలంగాణ మహిళలు, ప్రవాస తెలంగాణవాసులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు, ఆటలతో పండుగ సంబరాలను జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా వేడుకలు సందడిగా సాగాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.