చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కు ఘన సన్మానం
మద్దూరు అక్టోబర్29, ప్రజా వాణి,
చేర్యాలమార్కెట్ వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ ముదిరాజ్ ను మండలంలోని గాగిల్లాపురం ముదిరాజ్ సంఘం పెద్దమనిషి నారదాసు సిద్ధులు ఆధ్వర్యంలో కులం పెద్ద మనుషులు నారదాసు మల్లయ్య నారదాసు బాలనరసయ్య నారదాసు పండరి నారదాసు, మహేందర్ నారదాసు నరసయ్య,గొడుగు బాలయ్య, గొడుగు సిద్దయ్య, బోయిని నరహరి,బోయిన సిద్ధులు, చింతల శ్రీనివాస్, బొల్లు రాములు బొల్లు నరేష్, బొల్లు నారాయణ, బోయిని కనకయ్య,చింతల కనకయ్య,యామ బాబు, మరియు మత్స్య కార్మిక సహకార సంఘం సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించారు.

