📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబావిలో పడి యువరైతు మృతి

బావిలో పడి యువరైతు మృతి

📰 Generate e-Paper Clip

బావిలో పడి యువరైతు మృతి
కూసుమంచి అక్టోబర్ 19 ప్రజావాణి రిపోర్టర్ RK : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారాం తండా సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన బానోత్ అజయ్ (22) అనే యువరైతు ప్రమాదవశాత్తు జారిపడి బావిలో పడి మృతి చెందాడు.
పొలానికి నీరు పెట్టే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. చిన్న వయసులోనే యువరైతు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.