📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialవృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య

వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామ శివారులో విషాదం చోటుచేసుకుంది. బైరి వెంకటమ్మ (80) అనే వృద్ధురాలు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, మనస్తాపంతో నిన్న రాత్రి సుమారు 12 గంటల సమయంలో సమీపంలోని బావిలో దూకినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.