📄 ePaper
Epaper 2
Thursday, October 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం

అక్టోబర్ 8.ప్రజావాణి న్యూస్/ సంగెం

చింతలపల్లి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గ్రామసర్పంచ్ చొరవతో రోటరీ క్లబ్ హన్మకొండ వారు పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ ,స్టిల్ వాటర్ బాటిల్స్ అందిచడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మ పావని యుగంధర్,ఉపసర్పంచ్ పోశాల సతీష్,పంచాయతీ కార్యదర్శి సంగెం ప్రభుత్వ స్కూల్ హెచ్ఎం చింతలపల్లి స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్,భాస్కరచారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.