📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం

అంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం

📰 Generate e-Paper Clip

అంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం.

అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల అపార గౌరవం.

ఆయన అడుగుజాడల్లో నడవడమే ధ్యేయం.

గట్టు కృష్ణమూర్తి. రిటైర్డ్ నవోదయ క్లర్క్. ఎల్ డి సి

మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథనిలో ఈరోజు రిటైర్డ్ నవోదయ క్లర్కు గట్టు కృష్ణమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలే జీవిత లక్ష్యం అని అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల అపార గౌరవం అని ఆయన అడుగుజాడల్లో నడవడమే ధ్యేయమని ఆయన పట్ల అపారమైన గౌరవం కలిగిన వీరాభిమాని ని అని గట్టు కృష్ణమూర్తిఅన్నారు అంబేద్కర్ చూపిన సమానత్వం సామాజిక న్యాయం విద్యా స్వేచ్ఛ సోదర భావం వంటి విలువలను జీవితంలో ఆచరించడమే తన ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాను అంబేద్కర్ రచనలు ఆలోచనలు సమాజానికి మార్గదర్శమని ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు అంబేద్కర్ కేవలం ఒక మహా నాయకుడు మాత్రమే కాదని కోట్లాదిమంది ప్రజలకు ఆత్మగౌరవం హక్కులు సమానత్వం అందించిన మహనీయుడని కొనియాడారు ఆయన సిద్ధాంతాలను భావితరాలకు తెలియజేస్తూ కుల వివక్షకు తా వులేని సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అంటున్నారు అంబేద్కర్ పై ఉన్న అభిమానం మాటలకే పరిమితం కాకుండా ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని అన్నారు జై భీమ్ నినాదంతో అంబేద్కర్ భావజాల ప్రచారానికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.