📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్4వ తేదీన శంషాబాద్ లో జరిగే OBC సింహగర్జనను విజయవంతం చేయాలి - కోగురి పురుషోత్తం...

4వ తేదీన శంషాబాద్ లో జరిగే OBC సింహగర్జనను విజయవంతం చేయాలి – కోగురి పురుషోత్తం రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

📰 Generate e-Paper Clip

 

 


4వ తేదీన శంషాబాద్ లో జరిగే OBC సింహగర్జనను విజయవంతం చేయాలి – కోగురి పురుషోత్తం రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

ఈనెల 4వ తేదీన శంషాబాద్ లో నిర్వహించ తలపెట్టిన OBC సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని షాద్ నగర్ MLA శ్రీ వీర్లపల్లి శంకర్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

ఈ ప్రెస్ మీట్ కు కొందుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కొగురి పురుషోత్తం రెడ్డి మరియు షాద్ నగర్ AMC చైర్మన్ శ్రీ సులోచన కృష్ణా రెడ్డి గారు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం OBC లకు ఇస్తున్న ప్రాధాన్యత, 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శంషాబాద్ లో జరిగే OBC సింహగర్జనకు కొందుర్గ్ మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. MLA శంకరన్న గారి నాయకత్వంలో కొందుర్గ్ నుండి వేలాదిగా కార్యకర్తలు హాజరుకాబోతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

కొందుర్గు మాజీ సర్పంచ్ ఫయం,మాజీ ఎంపీటీసీ సభ్యులు మల్లేష్ గౌడ్,రాములు గౌడ్,గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ కాడిగళ్ల మహేందర్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ బొరిగె యాదయ్య గారు, సమన్వయ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ ఫయ్యూమ్ భాయ్, శ్రీ రాములు గౌడ్ గారు, శ్రీ బొరిగె నరేందర్ గారు, PACS డైరెక్టర్ శ్రీ భీమారం నన్నయ్య గారు, SC సెల్ మండల అధ్యక్షులు శ్రీ మల్లని యాదయ్య గారు, గ్రామ SC సెల్ ప్రెసిడెంట్ శ్రీ కడిగల్ల పద్మయ్య గారు, DR. శ్రీ జిల్లెల్ల జంగయ్య గారు, వార్డ్ సభ్యులు శ్రీ దుర్గను శ్రీను, శ్రీ జిల్లెల్ల ప్రవీణ్ గారు, శ్రీ చేవెళ్ల కృష్ణయ్య గారు, శ్రీ చీలం వేణు, శ్రీ తీగలపల్లి గోపాల్ గారు, శ్రీ మచ్చ అమృతయ్య గారు, శ్రీ కొత్త సెల్వ రెడ్డి, శ్రీ పుత్ర రమేష్, శ్రీ నడిమింటి రాజు, శ్రీ మన్మర్రి శశి కుమార్, శ్రీ కుమార్ దుర్గను రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.