📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగాంధీ జయంతి సందర్భంగా కోతులనడుమ గ్రామసభ లో విబిజిరాంజీ ప్రణాళికలు రూపకల్పన

గాంధీ జయంతి సందర్భంగా కోతులనడుమ గ్రామసభ లో విబిజిరాంజీ ప్రణాళికలు రూపకల్పన

📰 Generate e-Paper Clip

గాంధీ జయంతి సందర్భంగా కోతులనడుమ గ్రామసభ లో విబిజిరాంజీ ప్రణాళికలు రూపకల్పన.

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

మహాత్మగాంధీ జయంతి సందర్భంగా (వి బి జి రామ్ జి) ఉపాధి హామీ పథకంలో భాగంగా విజిపిపి( వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్) 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనుల గుర్తింపును మ్యాప్ ద్వారా తయారు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల లింగయ్య,పంచాయతీ కార్యదర్శి హిమవంత్,ఈసీ పల్లెబోయిన శ్రీకాంత్,ఫీల్డ్ అసిస్టెంట్ ఎదురుగట్ల రాజేష్,వార్డ్ సభ్యులు ఎర్రోళ్ల చైతన్య,శ్రీపతి పుష్ప,శ్రీపతి స్వప్న,మాట్ల కార్తీక,ఎర్రోళ్ల హైమావతి,మడిపల్లి వనమ్మ,,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ సిబ్బంది,గ్రామపంచాయతీ సిబ్బంది,సిఏలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.