📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణYadadri Bhuvanagiriగాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి

గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి

📰 Generate e-Paper Clip

*గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి…*

*జిల్లా కలెక్టర్
అనురాగ్ జయంతి.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02*

శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించు కొని గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు , రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి లతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన సత్యం , అహింస , శాంతి , సత్యా గ్రహ మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని తెలి పారు. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన త్యాగాలు , సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి అంజి రెడ్డి , జిల్లా అధికారులు , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.