📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలద్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల పరిశుభ్రత కార్యక్రమం

లద్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల పరిశుభ్రత కార్యక్రమం

📰 Generate e-Paper Clip

లద్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల పరిశుభ్రత కార్యక్రమం

మద్దూరు అక్టోబర్2, ప్రజావాణి,

మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చురుకుగా నిర్వహించాలని ప్రజలు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ కార్యకర్తలకు ఉందని అందుకోసం గాంధీ జయంతి సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో పారిశుధ్య కార్యక్రమం చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.