📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలద్నూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

లద్నూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

లద్నూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

పూల మాల వేసిన గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు

మద్దూరు అక్టోబర్ 2, ప్రజా వాణి,

మండలంలోని లద్నూరు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు పూల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ చూపిన శాంతి ప్రతి ఒక్కరం కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,గ్రామస్థులు, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.