📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాతిపిత గాంధీ ఆశ సాధనలో ముందుండాలి

జాతిపిత గాంధీ ఆశ సాధనలో ముందుండాలి

📰 Generate e-Paper Clip

*జాతిపిత గాంధీ ఆశ సాధనలో ముందుండాలి*
– జెన్కో కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెలు యాదవ్.

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

జాతిపిత గాంధీ ఆశయ సాధనలో ముందుండాలని జెన్కో కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లంఓదెలుయాదవ్ అన్నారు.వెంకటాపుర్ మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో కలం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సామాజిక న్యాయ వేదిక కలం కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నల్లబెల్లిసాంబయ్యపటేల్ వ్యవహరించగా,ముఖ్య అతిథిగా జెన్కో కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం ఓదెల్ యాదవ్ హాజరయ్యారు.ప్రజల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. గాంధీ కలలు కన్నా దేశాన్ని ముందంజలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి .సర్వర్ అహ్మద్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెండ్యాల సలేంద్రం, ఫీల్డ్ అసిస్టెంట్ నల్లబెల్లి భాస్కర్, మాజీ ఉపసర్పంచ్ తనుగుల రాజువార్డు మెంబర్ మద్దెల సువర్ణరమేష్, జర్నలిస్టులు రంగిశెట్టి రాజేందర్, కేతిరి బిక్షపతి, చేన్న కుమార్, నాయకులు మామిడి నరసింహారాములు,(పులి) ఎస్కే ఆసిఫ్, బండారి కొమురయ్య, తనుగుల రాజు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.