📄 ePaper
Epaper 2
Friday, October 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపత్లోతు తావుర్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

పత్లోతు తావుర్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

📰 Generate e-Paper Clip

వస్రం తండా: పత్లోతు తావుర్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 02

​అడవిదేవులపల్లి / వస్రం తండా:
​అడవిదేవులపల్లి మండలం వస్రం తండా గ్రామానికి చెందిన పత్లోతు తావుర్య ఈరోజు (02-10-2026) హఠాన్మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ గారు వస్రం తండాకు చేరుకుని, తావుర్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
​ఈ సందర్భంగా శంకర్ నాయక్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి రావలసిన సహాయ సహకారాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
​ఈ కార్యక్రమంలో వస్రం తండా సర్పంచ్ పత్లోతు సోమా నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.