📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల నూతన కమిటీ ఎన్నిక

ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల నూతన కమిటీ ఎన్నిక
పెద్దవంగర అక్టోబర్ 01 ప్రజావాణి
పెద్దవంగర మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ యజమానులు సమావేశమై నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ అధ్యక్షులుగా పగిడిపాల రమేష్, ఉపాధ్యక్షులుగా బొల్లు బీరన్నను కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులకు సభ్యులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపాల్ నాయక్, సురేష్, దామోదర్, వెంకన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.