📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవినాయకుని నిమర్జనంలో పాల్గొన్న చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్

వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్

📰 Generate e-Paper Clip

*వినాయకుని నిమర్జనంలో పాల్గొన్న చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్…..*

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

చేగుంట మండల కేంద్రంలో విగేశ్వర ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వినాయకుని నిమజ్జనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్.విగేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులు చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్ గారికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చేగుంట మహంకాళి ఆలయం ఉపాధ్యక్షుడు గుండ్ల సంపత్ కుమార్ మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకుని కోరుకున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.