📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీరంగూడ లో 26 లక్షల ఒక వెయ్యి 116 పలికిన లడ్డు

బీరంగూడ లో 26 లక్షల ఒక వెయ్యి 116 పలికిన లడ్డు

📰 Generate e-Paper Clip

బీరంగూడ లో 26 లక్షల ఒక వెయ్యి 116 పలికిన లడ్డు

• లడ్డు దక్కించుకున్న నేరేడుగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ యాదవ్

మన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 28 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

లక్షలకు గణేష్ లడ్డూ వేలం
బీరంగూడలో గణేష్ లడ్డూకు భారీ ధర
బీరంగూడలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో లడ్డూ ₹26,01,116లకు దక్కింది. భారీ ధరకు లడ్డూను వేలంలో దక్కించుకోవడంతో భక్తులు, స్థానికులు ఆసక్తిగా స్పందించారు. ప్రతి ఏడాది నిర్వహించే లడ్డూ వేలం కార్యక్రమంలో ఈసారి కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.