📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూరు హై స్కూల్ విద్యార్థికి కరాటే లో రజత

చండూరు హై స్కూల్ విద్యార్థికి కరాటే లో రజత

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

ఈనెల 27 న ఆదివారం నల్లగొండ జిల్లా స్థాయిలో జరిగిన 11 వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలో చండూరు ఉన్నత పాఠశాల విద్యార్థి ఇరిగి బానుతేజ కు రజత పతకం దక్కింది. చండూరు మండలం అంగడిపేట గ్రామానికి చెందిన ఇరిగి యాదయ్య కుమారుడు 7 వ తరగతి చదువుతూ కరాటేలో ప్రతిభ చాటడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఏ. కోటీశ్వర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ జి. కరుణాకర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.