📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialకష్టకాలంలో అండగా నిలిచిన పాఠశాల మిత్రులు: చక్రపాణి కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయం

కష్టకాలంలో అండగా నిలిచిన పాఠశాల మిత్రులు: చక్రపాణి కుటుంబానికి ₹50 వేల ఆర్థిక సాయం

📰 Generate e-Paper Clip

ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి చక్రపాణి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబానికి పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు. ఎండపల్లి ZPHS పాఠశాలలో 1983-84 బ్యాచ్‌లో చదువుకున్న 21 మంది తోటి స్నేహితులు మానవతా దృక్పథంతో రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించారు. ఆదివారం గ్రామానికి వెళ్లి చక్రపాణి చిత్రపటానికి నివాళులర్పించిన మిత్రబృందం, సేకరించిన డబ్బులను ఆయన భార్య, కుమార్తెలకు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.