📄 ePaper
Epaper 2
Sunday, September 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబొత్తలపల్లి ఉప సర్పంచ్ నీ పరామర్శించిన వన్నాల శివాజీ

బొత్తలపల్లి ఉప సర్పంచ్ నీ పరామర్శించిన వన్నాల శివాజీ

📰 Generate e-Paper Clip

బొత్తలపల్లి ఉప సర్పంచ్ నీ పరామర్శించిన వన్నాల శివాజీ

* పంజాల రాజు బొత్తలపల్లి ఉపసర్పంచ్ బైక్ ప్రమాదం వల్ల స్వల్ప గాయాలు

* పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ల ఫోరం మండలం అధ్యక్షులు వన్నాల శివాజీ

జమ్మికుంటసెప్టెంబర్ 27 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోనిపంజాల రాజు బొత్తలపల్లి ఉపసర్పంచ్ బైక్ ప్రమాదం వల్ల స్వల్ప గాయాలు కావడంతో తనను పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ల ఫోరం హుజురాబాద్ మండలం అధ్యక్షులు వన్నాల శివాజీ, మండ సతీష్ కందుగుల ఉప సర్పంచ్ శనిగరపు ఐలయ్య, రాజపల్లి ఉపసర్పంచ్ గిన్నరపు మహేందర్, జూపాక ఉప సర్పంచ్ బండి నరేష్, రంగాపూర్ ఉపసర్పంచ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్, కందుగుల గుండారపు చంద్రశేఖర్, లింగాపూర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బోత్తలపల్లిలోని తన నివాసంలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని తన కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.