మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి గారిని వెంకటేశ్వర గార్డెన్ లో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అక్క మొల్ల.మైసయ్య యాదవ్.ఘనంగా మంత్రిని సన్మానించడం జరిగింది.
మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి సెప్టెంబర్ 27.
మెదక్ జిల్లా వెంకటేశ్వర గార్డెన్ లో ఈరోజు కిసాన్ మేళా సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే రోహిత్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జిల్లా వ్యవసాయ అధికారి దేవి కుమార్ గారు తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ కాండవతో వీరికి సన్మానించారుహార్టికల్చర్ అధికారి వ్యవసాయ ఏడీలు మండల అధికారులు మండల ఏవోలు జిల్లా రైతులు తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రి ఇవే వెంకటస్వామి గారికి కాండవతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మిర్యాల చంద్రశేఖర్ జిల్లా కార్యదర్శి చండం నరేందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దకోలు మల్లేష్ పి బాలేష్ పాల్గొన్న రైతులు పాల్గొన్నారు

