📄 ePaper
Epaper 2
Saturday, September 26, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyఘనంగా గణనాథుడి నిమజ్జనo

ఘనంగా గణనాథుడి నిమజ్జనo

📰 Generate e-Paper Clip

 

టేకుమట్ల/ప్రజావాణి: టేకుమట్ల మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ లో శ్రీ మహా గణపతి కి తొమ్మిది రోజులు పూజలు చేసి బుధవారం రోజున ఎస్ ఐ జి అమూల్య ఆధ్వర్యంలో రాఘవరెడ్డి పేట చలివాగులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం లో హెడ్ కానిస్టేబుల్ మల్లయ్య, కానిస్టేబుల్ మహేందర్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.