పలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జావేద్
జమ్మికుంట సెప్టెంబర్ 21 (ప్రజావాణి)
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనికొత్తపల్లి ధర్మారం లోనిపలు వార్డులలో విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ జావేద్ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పలువురు ఆహ్వానం మేరకు పలు వార్డులలో విగ్నేశ్వర స్వామివారిని దర్శించుకునీ ప్రత్యేక పూజలలో పాల్గొని అనంతరం జరిగినటువంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొన్న
మున్సిపల్ వైస్ చైర్మన్ జావేద్ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాలుగవ వార్డు కౌన్సిలర్అజయ్ సలీం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు..

