📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూరు అయ్యప్ప ఆలయానికి రూ.2 లక్షల విరాళం.. దాతృత్వాన్ని చాటుకున్న బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి...

చండూరు అయ్యప్ప ఆలయానికి రూ.2 లక్షల విరాళం.. దాతృత్వాన్ని చాటుకున్న బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి దంపతులు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మున్సిపాలిటీ నిర్మాణ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పుల్లెంల వాస్తవ్యులు బొబ్బల వెంకట్ రామ్ రెడ్డి – రాజరాజేశ్వరి దంపతులు రూ.2 లక్షల భారీ విరాళం. శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు రూ. 2,00,000/- లను చందాగా ఏర్పాటు. ఆలయ నిర్మాణానికి తమవంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. దాతలను కమిటీ చైర్మన్, సభ్యులు శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు వేగవంతం అవుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.