ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ.
చి ల్ల పల్లె గ్రామపంచాయతీలో ఘనంగా వేడుకలు.
మన ప్రజావాణి. మంతని ప్రతినిధి. మంతని మండలo చిన్న పల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాల దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ గో ప్ సంతోష్ కుమార్ జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రాధాన్యతను వివరించారు ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వార్డ్ సభ్యులు అంగన్వాడి టీచర్స్ సరిత రాజ్యలక్ష్మి హెల్త్ సెంటర్ డాక్టర్ శ్రీజ ఆశా వర్కర్ ప్రమీల లక్ష్మి గ్రామపంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు
అలాగే చిల్లపల్లె గ్రామ యుపిఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న నరేష్ కుమార్ ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నుకున్నందుకు గ్రామ సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు

